సమయం 11 దాటిన సచివాలయానికి తాళం..
పడిగాపులు కాస్తున్న ప్రజలు
On

నంద్యాల, ఏప్రిల్ 15, (రిపబ్లిక్ న్యూస్): నంద్యాల రైతు నగరం సమీపంలోని డిఎల్డిఓ కార్యాలయం ప్రక్కన ఉన్న సచివాలయం 11 దాటిన ఇంకా తాళాలు తెరువలేదు. సచివాలయ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు అక్కడ ఎండకు సచివాలయ సిబ్బంది ఎప్పుడు వస్తారు అని పడిగాపులు కాస్తున్నారు. గతంలో కూడా ఇదే సచివాలయం సమయపాలన పాటించడం లేదనీ పలుసార్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:
Related Posts
Latest News
21 Apr 2026 13:03:44
ఎండల్లో కార్యాలయాలనికి పనుల నిమిత్తం తిరుగు విలవిలాడుతున్న ప్రజలు
