మున్సిపాలిటీపై భూమా ఆగ్రహం

యోగ, పిరమిడ్లను కూల్చివేస్తానని సరికాదు-భూమా
మున్సిపల్ పార్క్ లోని ఆయుష్ యోగ , పిరమిడ్ సెంటర్ ను సందర్శించి అక్కడి ప్రజలను సమస్య గురించి అడిగి *నంద్యాల టిడిపి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి* భూమా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూప్రజలకు ఉపయోగపడుతున్న ఆయుష్ యోగ పిరమిడ్ సెంటర్ ను మున్సిపల్ అధికారులు తొలగిస్తా అనడం సరికాదు .నంద్యాలలో ఎన్నో మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం కావడం జరిగింది. అలాగే మెయిన్ రోడ్ల పక్కన వున్నా మున్సిపల్ ఆస్తులలో బిల్డింగులు కడుతున్నారు. దాని గురించి పట్టించుకోకుండా పిరమిడ్ యోగా సెంటర్ ను కూల్చాలి అనడం అలాగే మొన్న ఒక మజీద్ ముందు వున్నా అర సెంటు మున్సిపల్ స్థలంలో ఆ మజీద్ వాళ్ళు చిన్న వరండా నిర్మిస్తే ఆ స్థలం మున్సిపాలిటీది అని దాన్ని కూల్చేయడం జరిగింది మున్సిపల్ స్థలాలను  కబ్జాలు చేసే వాళ్ళను వదిలేసి ప్రజలకు ఉపయోగపడే దగ్గరికి వచ్చి కూల్చేస్తాం అనడం సరికాదు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదనీ అంతగా మీరు అక్కడే అభివృద్ధి చేయాలి అంటే ప్రజలకు ఉపయోగపడుతున్న ఆ యోగ పిరమిడ్ సెంటర్లను మున్సిపాలిటీ నే తీసుకుని నడిపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారుIMG-20241020-WA0014

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా