పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి

IMG-20250911-WA0046 పద్మావతి నగర్ నందు నూతన రోడ్డు ప్రారంభం

త్వరితగతిన రోడ్డును పూర్తిచేసిన కాంట్రాక్టర్ పబ్బతి వేణుకు సన్మానం

నంద్యాల సెప్టెంబర్ 11 (రిపబ్లిక్ న్యూస్) : పట్టణంలోని పద్మావతి నగర్ నందు గెలిపి ఆసుపత్రి వద్ద  ఒక కోటి 40 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిసి రోడ్డును గురువారం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ లాంచనంగా పూజ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డిఓ విశ్వనాధ్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఎంఈ గురప్ప యాదవ్ డి ఇ లు నాగభూషణ్ రెడ్డి పవన్  రసూల్ ఏఈ హిమబిందు రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ నరహరి విశ్వనాథరెడ్డి అజయ్ టిడిపి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ మాట్లాడుతూ ఇంత తక్కువ సమయంలో ఇంత నాణ్యతగా సిసి రోడ్డు నిర్మించడం పిఏవి గ్రూప్ చైర్మన్ కాంట్రాక్టర్ పబ్బతి గోపాల్ అభినందనీయమన్నారు. అనంతరం పబ్బతి వేణుగోపాల్ ను మంత్రి ఫరూక్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా పద్ధతి వేణుగోపాల్ మాట్లాడుIMG-20250911-WA0050తూ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో సహకరించిన షాపు యజమానులు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు అన్నారు పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ నా సాయి శక్తుల సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు

 

 

Tags:

Related Posts

Advertisement

Latest News

పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
పద్మావతి నగర్ నందు నూతన రోడ్డు ప్రారంభం త్వరితగతిన రోడ్డును పూర్తిచేసిన కాంట్రాక్టర్ పబ్బతి వేణుకు సన్మానం నంద్యాల సెప్టెంబర్ 11 (రిపబ్లిక్ న్యూస్) : పట్టణంలోని...
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా
వెలుగోడు లో గణేష్ భక్తులపై లాఠీఛార్జ్
వెలుగోడు లో నిరాహార దీక్ష చేపట్టిన గణేష్ భక్తులు