అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
On
అనంతపురం జిల్లా కలెక్టర్గా ఆనంద్ బాధ్యతల స్వీకరణ
అనంతపురం జిల్లా కలెక్టర్గా ఓ ఆనంద్ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిస్థితుల క్షుణ్ణంగా తెలుసుకొని అనంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.
Tags:
Related Posts
Latest News
25 Nov 2025 11:49:41
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
