నంద్యాల జిల్లాలో డయేరియా
On
నంద్యాల జిల్లాలో ప్రబలిన డయేరియా
నంద్యాల, అక్టోబర్ 27, (రిపబ్లిక్ న్యూస్): జిల్లా రుద్రవరంలో డయేరియా ప్రబలింది. స్థానిక ఎస్సీ కాలనీ, చంద్రుడుపేటలో ఇద్దరు మహిళలకు డయేరియా వ్యాధి సోకింది. వారిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవలే విజయనగం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలిన విషయం తెలిసిందే.
Tags:
Related Posts
Latest News
25 Nov 2025 11:49:41
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
