ఆర్జీఎం అధ్యాపకునికి డాక్టరేట్
On
నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ గాయకులు ప్రభాకర్ కుమారుడు నంద్యాలలోని ఆర్ జి ఎం ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తూ నేడు కె ఎల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ పొందడం పట్ల కళాశాల చైర్మన్ శ్రీ శాంతి రాముడు గారు, మేనేజింగ్ డైరెక్టర్ మిద్దె శివరాం గారు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ గారు,కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ సోఫియా ప్రియదర్శిని గారు,కళాశాల అధ్యాపక సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు, డాక్టరేట్ అవార్డును డాక్టర్ రతన్ కుమార్ స్వీకరించడం పట్ల అందరూ అభినందనలు తెలియజేశారు. ప్రముఖ నటుడు బలగం సినిమా దర్శకుడు వేణు చేతుల మీదుగా డాక్టరేట్
స్వీకరించాడు
Tags:
Related Posts
Latest News
25 Nov 2025 11:49:41
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
