వెలుగోడు లో నిరాహార దీక్ష చేపట్టిన గణేష్ భక్తులు
జిల్లా అధికారులు మరియు అదనపు బలగాలు వెలుగోడుకు చేరిక
On
వెలుగులో వినాయక నిమజ్జనం కు అడ్డగింత
నిరాహార దీక్ష చేపడుతున్న భక్తులు
వెలుగోడుకు వెళ్తున్న జిల్లా యంత్రాంగం
శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం గణేష్ నిమజ్జనం వేడుకలకు ఎస్సీ సామాజిక వర్గంలో ఇతర వర్గం వారు విగ్రహాలను అడ్డుకోవడంతో తీవ్ర ఉదిత్త పరిస్థితులు నెలకొన్నాయి ఇంత సమయం గడిచిన విగ్రహాలు నిమజ్జనం జరగలేదు దీంతో భక్తులు రోడ్డుపై బఠాయించి నిరాహార దీక్షకు చేపట్టారు ఆర్డిఓ మరియు పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు దీంతో హుటాహుటిన నంద్యాల నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ అదనపు బలగాలని తీసుకొని వెలుగోడుకు చేరుకుంటున్నట్లు సమాచారం
Tags:
Related Posts
Latest News
29 Aug 2025 22:12:28
వెలుగోడులో భక్తులపై లాఠీ చార్జ్ వెలుగోడు లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం రాత్రి 10 గంటలు దాటిన...