ఆత్మకూరులో ఆవు హల్చల్
ఆవు దాడిలో ఆత్మకూరు వాసులకు గాయాలు
On
ఆత్మకూరు పట్టణంలో తోటగేరి అర్బన్ కాలనీలో ఆవు హల్చల్ చేసింది. వీధిలో వీధిలో ఇష్టం వచ్చినట్టు అడ్డంగా ప్రజలను ఢీకొంటూ తిరిగింది. దీంతో చిన్నపిల్లలకు ముసలి వాళ్లకు పలువురికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపాలిటీ వారు వెంటనే ఆవును పట్టుకొని ప్రజలకు భద్రత కల్పించాలని పట్టణవాసులు కోరుతున్నాను.
Tags:
Related Posts
Latest News
21 Apr 2026 13:03:44
ఎండల్లో కార్యాలయాలనికి పనుల నిమిత్తం తిరుగు విలవిలాడుతున్న ప్రజలు
