ఐక్యరాజ్యసమితికి బైరెడ్డి శబరి

IMG-20241024-WA0016

* నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి మరో గౌరవ ఆథిత్య ఆహ్వానం 


* ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎంపిక 

నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కి మరో గౌరవ ఆథిత్య ఆహ్వానం అందింది. 

79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA)  సమావేశాలు అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో నవంబర్ నెలలో 18-22 వరకు జరుగనున్నాయి .న్యూయార్క్‌లో  జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో మన భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి అవకాశం కల్పించారు. 

ఐక్యరాజ్య సమితి సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా మాట్లాడేందుకు అవకాశం కల్పించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నానని, భారత దేశం, ఆంధ్ర ప్రదేశ్ గర్వించే విధంగా అంతర్జాతీయ వేదిక లపై నడుచుకుంటానని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గురువారం చెప్పారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా