పాత్రికేయునిపై దాడి

వార్తలు రాస్తే విలేకరులపై భౌతిక  దాడులా...
గత కొద్దిరోజుల క్రితం నంద్యాల పట్టణంలోని కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు అమ్మవారి స్వరూపమైన వేపచెట్టును కొట్టిన విషయంలో న్యూస్ రాసినందుకు దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకుంటూ గోశాల పేరుతో గత పది సంవత్సరాలుగా ఏటువంటి రికార్డు లేకుండా లక్షల రూపాయల చందాలు వసూలు చేస్తు ఉన్న వ్యక్తి ని మీడియా ముఖంగా  ప్రశ్నించినందుకు ఈరోజు కర్నూల్ బసవరాజు మరియు అతని సోదరుడు కర్నూలు నాగరాజు, నాగరాజు కుమారుడు మరియు అతని మిత్రుడు మున్సిపాలిటీ కాంట్రాక్టర్ పుట్టా సత్యనారాయణ కుమారుడు పుట్ట కళ్యాణ్ అనే నలుగురు కలిసి విన్నపం జాతీయ పత్రిక రిపోర్టర్ మేడిశెట్టి కిరణ్ కుమార్ పై విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది... ఒకటవ పట్టణ సిఐ గారికి ఫోన్ లో విషయం తెలుపగా వెంటనే స్పందించి వారి సిబ్బందిని పంపి సమస్య నుండి కాపాడడం జరిగింది 
 అదృష్టవశాత్తు స్థానికులు అడ్డు రావడంతో తీవ్ర గాయాలతో బయట పడ్డడం జరిగినది... ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స  కోసం చేరడమైనది...IMG-20241108-WA0001

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా