కడప అమీన్ పీర్ దర్గా ( పెద్ద దర్గా) నవంబర్ 16 నుండి 21 వరకు జరిగే పెద్ద ఉరుసు ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారిని ఆహ్వానించిన అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి "ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా హుస్సేని" తెలిపారు.