టిప్పర్ ఢీకొని మహిళ మృతి
On
నంద్యాల నవంబర్ 15 రిపబ్లిక్ న్యూస్
పట్టణంలోని చెరుకట్ట వద్ద గల పార్కు వద్ద టిప్పరు స్కూటర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. పురుషుడు మహిళ బైక్ లో వస్తుండగా టిప్పరు వారిని ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది .బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
Tags:
Related Posts
Latest News
02 Jun 2025 11:33:26
లంచం ఇవ్వకపోతే 20 ఏళ్లు జైలు శిక్ష వేయిస్తానని బెదిరింపు.. తాజా కేసుల్లో కాక పాత కేసులో లంచం డిమాండ్.. రూ.80,000 లంచంతో పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్...