రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
On
నంద్యాల శాంతిరాం హాస్పిటల్ వద్ద ప్రమాదం.. మహిళ మృతి
నంద్యాల క్రైం అక్టోబర్ 17, (రిపబ్లిక్ న్యూస్): నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆసుపత్రి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు సర్వీసు రోడ్డు వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత్యురాలు వెలుగోడు మండలానికి మహిళగా గుర్తించిన్నట్లు పోలీసులు తెలిపారు.
Tags:
Related Posts
Latest News
02 Jun 2025 11:33:26
లంచం ఇవ్వకపోతే 20 ఏళ్లు జైలు శిక్ష వేయిస్తానని బెదిరింపు.. తాజా కేసుల్లో కాక పాత కేసులో లంచం డిమాండ్.. రూ.80,000 లంచంతో పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్...