ఆదాయం ఫుల్.. విధులు నిల్లు
10 గంటలు దాటిన ఇంకా విధులకు హాజరు కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు
On
ఎండల్లో కార్యాలయాలనికి పనుల నిమిత్తం తిరుగు విలవిలాడుతున్న ప్రజలు

నంద్యాల, ఏ్రపిల్ 21, (రిపబ్లిక్ న్యూస్): నంద్యాల పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం పది గంటలు దాటిన అధికారులు ఎవరు విధులకు హాజరు కాలేదని ప్రజలు ఉసురుమంటున్నారు. ఆదాయం ఫుల్ అందుకుంటున్నారు కానీ.., విధుల్లో మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తారని ప్రజలు అసహానం వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండల్లో ఎక్కడెక్కడి నుండో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు పనుల నిమిత్తం వచ్చి అధికారులు లేక ఎండల్లో పడిగాపులుకాస్తు ప్రజలు తీవ్ర అసంతృప్తితో వెనుతిరిగి వెళ్తున్నారు.
Tags:
Related Posts
Latest News
21 Apr 2026 13:03:44
ఎండల్లో కార్యాలయాలనికి పనుల నిమిత్తం తిరుగు విలవిలాడుతున్న ప్రజలు
