బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన
On
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా బాలల రక్షణ యూనిట్ కౌన్సెలర్ సునీల్ కుమార్, సామాజిక కార్యకర్త ఓబులమ్మ, పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, ఎంహెచ్ఐ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వ్యాస రచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

Tags:
Related Posts
Latest News
21 Apr 2026 13:03:44
ఎండల్లో కార్యాలయాలనికి పనుల నిమిత్తం తిరుగు విలవిలాడుతున్న ప్రజలు
