మహానందిలో అఘోరి

మహానందీశ్వరుణ్ణి దర్శించి సేవించుకున్న శివవిష్ణుబ్రహ్మ త్రిమూర్తి అఘోరీ

మహానంది నవంబర్ 9 రిపబ్లిక్ న్యూస్ 

గత కొద్ది రజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో శైవ క్షేత్రాలలో మహిళా అఘోరి హల్చల్ చేస్తుంది శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మహిళా అఘోరి ప్రత్యక్షమైంది పలు పుణ్యక్షేత్రాలలో మహిళా అఘోరి దిగంబరంగా దర్శనానికి రావడంతో అక్కడి ఆలయ అధికారులు అభ్యంతరం తెలిపారు పోలీసులు అఘోరి కారును కూడా స్వాధీనం పరుచుకున్నట్లు తెలుస్తోంది మహానందిలో మాత్రం దుస్తులతో రావడంతో ఆలయ అధికారులు వేద పండితులు చండూరి రవిశంకర్ అవధాని అఘోరి వెంట ఉండి దర్శనం చేయించారు భక్తులు అఘోరి ఆశీర్వాదాలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకున్నానుIMG-20241109-WA0001

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా