11 గంటలు అవుతున్న సచివాలయానికి తెల్లారలేదు
ఉన్నతాధికారులకు కుడా స్పందించని సచివాలయ సిబ్బంది
On
నంద్యాల నూనెపల్లె, మార్చి 15, (రిపబ్లిక్ న్యూస్): నంద్యాల రైతునగరం జాతీయ రహాదారి ఫోర్ లైన్ సమీపంలోని డిఎల్‌డిఓ కార్యాలయం వద్ద ఉన్న 22వ వార్డు సచివాలయానికి ఉదయం 11 గంటలు అవుతున్న తెల్లరలేదు. సచివాలయంలో ఇంకా తెరువలేదని అక్కడికి వచ్చిన దరఖాస్తు దారులు పడిగపులుగాసీ వెనుతిరిగి వెళ్లిపోత్తున్నారు. ఉన్నతాధికారులు ఫోన్లు చేసిన సచివాలయ సిబ్బంది స్పందించక పోవడం విశేషం. 11 గంటలు అయిన ఇంకా సచివాలయం తెరువలేదని ప్రజలు అసహానం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Related Posts
Latest News
25 Nov 2025 11:49:41
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
