#Draft: Add Your Title
వెలుగోడు లో గణేష్ నిమజ్జనంలో ఉద్రిక్తత
On
గణేష్ నిమజ్జనంలో ఇరువర్గాల ఘర్షణ
వెలుగోడు కు చేరుకున్న ఆర్డీవో
శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం గణేష్ నిమజ్జనం వేడుకలను నిర్వహిస్తుండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది గత కొన్ని సంవత్సరాలుగా ఇరువర్గాలు హద్దులు ఏర్పాటు చేసుకొని ఒకరి హద్దు ఒకరు దాటకుండా వేడుకలు నిర్వహించుకుంటున్నారు కానీ గణేష్ నిమజ్జనం వేడుకలలో ఒక వర్గం చెందినవారు విగ్రహాలను మరొక వర్గం వారు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది దీంతో హుటాహుటిన ఆర్డీవో అక్కడికి చేరుకొని పోలీసులతో కలిసి వివాదాన్ని సద్దుమణిచేలా చర్యలు తీసుకుంటున్నారు
Tags:
Related Posts
Latest News
25 Nov 2025 11:49:41
పాణ్యం:, నవంబర్ 24, (రిపబ్లిక్ న్యూస్):అనువాదం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా పాణ్యం మండలంలోని గిరిజన పాఠశాలలో మంగళవారం బాలల హక్కులు, లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన...
