Category:
నంద్యాల
కర్నూలు  నంద్యాల  

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని కొందరు వ్యక్తులు వైసీపీ కౌన్సిలర్ల అండతో స్థలం మాది అంటూ గుంతను తీసి ధ్వంసం చేశారని స్థానికులు శ్రీకాంత్ రెడ్డి వెంకటరామిరెడ్డి సాదిక్ ఫయాజ్ తదితరులు ఆరోపిస్తున్నారు....
Read More...
నంద్యాల  

అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్

అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్ అనంతపురం జిల్లా కలెక్టర్గా ఆనంద్ బాధ్యతల స్వీకరణ అనంతపురం జిల్లా కలెక్టర్గా ఓ ఆనంద్ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు  కలెక్టర్ కార్యాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పరిస్థితుల క్షుణ్ణంగా తెలుసుకొని అనంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.
Read More...
ఆంధ్ర ప్రదేశ్  కర్నూలు  నంద్యాల  

రక్షక భ‌టులే భక్షకబటులు అయ్యారు

రక్షక భ‌టులే భక్షకబటులు అయ్యారు లంచం ఇవ్వకపోతే 20 ఏళ్లు జైలు శిక్ష వేయిస్తానని బెదిరింపు.. తాజా కేసుల్లో కాక పాత కేసులో లంచం డిమాండ్.. రూ.80,000 లంచంతో పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్
Read More...
ఆంధ్ర ప్రదేశ్  నంద్యాల  

11 గంట‌లు అవుతున్న స‌చివాల‌యానికి తెల్లార‌లేదు

11 గంట‌లు అవుతున్న స‌చివాల‌యానికి తెల్లార‌లేదు నంద్యాల నూనెప‌ల్లె, మార్చి 15, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాల రైతున‌గ‌రం జాతీయ ర‌హాదారి ఫోర్ లైన్ స‌మీపంలోని డిఎల్‌డిఓ కార్యాల‌యం వ‌ద్ద ఉన్న 22వ వార్డు స‌చివాల‌యానికి ఉద‌యం 11 గంట‌లు అవుతున్న తెల్ల‌ర‌లేదు. స‌చివాల‌యంలో ఇంకా తెరువ‌లేద‌ని అక్క‌డికి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తు దారులు ప‌డిగ‌పులుగాసీ వెనుతిరిగి వెళ్లిపోత్తున్నారు. ఉన్న‌తాధికారులు ఫోన్లు చేసిన స‌చివాల‌య సిబ్బంది...
Read More...
నంద్యాల  

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా మనోహర్ చౌదరిలు మొద‌టి ఎన్నిక‌ల‌లోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం వారు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే...
Read More...