సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
On
సూపర్ సిక్స్ - సూపర్ హిట్ కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ సభ ప్రాంగణాన్ని సోమవారం
పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అయ్యి తిరిగి సభా ప్రాంగణానికి చేరుకునే మార్గాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. సూపర్ సిక్స్ సభను విజయవంతం చేయాలని
అందుకోసం ప్రతి ఒక్కరూ ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలని
తెలియజేశారు. సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బాధ్యతలు చేపట్టాలని తెలిపారు.
Tags:
Related Posts
Latest News
18 Sep 2025 12:19:56
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
