జిల్లా ఇన్చార్జులుగా మంత్రుల నియామకం

ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
విజయనగరం-అనిత, శ్రీకాకుళం-కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం, కోనసీమ-అచ్చెన్నాయుడు
విశాఖ-బాలవీరాంజనేయస్వామి, అల్లూరి-సంధ్యారాణి
అనకాపల్లి-కొల్లు రవీంద్ర, కాకినాడ-నారాయణ
కర్నూలు, తూ.గో-నిమ్మల రామానాయుడు
పల్నాడు, ప.గో-గొట్టిపాటి రవికుమార్
NTR జిల్లా-సత్యకుమార్, కృష్ణా-వాసంశెట్టి సుభాష్‌
గుంటూరు-కందుల దుర్గేష్‌, బాపట్ల-పార్థసారథి
ప్రకాశం-ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు-ఫరూఖ్‌
నంద్యాల-పయ్యావుల కేశవ్, అనంతపురం-టీజీ భరత్
శ్రీసత్యసాయి, తిరుపతి-అనగాని సత్యప్రసాద్
కడప-సవిత, అన్నమయ్య-బీసీ జనార్ధన్‌రెడ్డి
ఏలూరు-నాదెండ్ల మనోహర్, చిత్తూరు-రాంప్రసాద్‌రెడ్డి

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా