వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
On
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం నుండి ఈరోజు వరకు కొనసాగుతున్న వినాయకుని నిమజ్జనం వేడుకల వివాదం ముగిసింది పోలీసులు విగ్రహాలను తిరిగి ఇవ్వడంతో నిమజ్జనం వేడుకలు మళ్లీ శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవ సమితి భక్తులు పెద్ద ఎత్తున శనివారం వెలుగోడు కు చేరుకుని ఆందోళన చేపట్టడంతో పోలీసులు దిగివచ్చి విగ్రహాలు తిరిగి ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది
Tags:
Related Posts
Latest News
21 Apr 2026 13:03:44
ఎండల్లో కార్యాలయాలనికి పనుల నిమిత్తం తిరుగు విలవిలాడుతున్న ప్రజలు
