వెలుగోడు లో గణేష్ భక్తులపై లాఠీఛార్జ్

వెలుగోడులో భక్తులపై లాఠీ చార్జ్

వెలుగోడు లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ

శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం రాత్రి 10 గంటలు దాటిన వినాయక నిమజ్జనం వేడుకలు ముందుకు సాగడం లేదు ఒక వర్గం వారు తమ వీధిలో నుండి వినాయకుని విగ్రహాలను ఊరేగింపుగా మేళ తాళాలతో తీసుకెళ్లరాదని పట్టుపట్టారు మరో వర్గానికి చెందిన గణేష్ భక్తులు వినాయకుని నిమజ్జనాన్ని ఊడేగింపుగా ఎందుకు తీసుకెళ్లినయ్యారంటూ ప్రశ్నిస్తూ రోడ్డుపై బైఠాయించారు దీంతో పోలీసులు గణేష్ భక్తులపై లాఠీచార్జి చేయడంతో మహిళలకు పురుషులకు గాయాలయ్యాయి కేవలం ఒక వర్గం వారి మాటనే వింటూ మరో వర్గంపై లాఠీ చార్జి చేయడం ఎంతవరకు సభవని గణేష్ భక్తులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు వెలుగోడు కు చేరుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు

Tags:

Related Posts

Advertisement

Latest News

వెలుగోడు లో గణేష్ భక్తులపై లాఠీఛార్జ్ వెలుగోడు లో గణేష్ భక్తులపై లాఠీఛార్జ్
వెలుగోడులో భక్తులపై లాఠీ చార్జ్ వెలుగోడు లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలంలో శుక్రవారం రాత్రి 10 గంటలు దాటిన...
వెలుగోడు లో నిరాహార దీక్ష చేపట్టిన గణేష్ భక్తులు
#Draft: Add Your Title
రక్షక భ‌టులే భక్షకబటులు అయ్యారు
11 గంట‌లు అవుతున్న స‌చివాల‌యానికి తెల్లార‌లేదు
అప్పుల బాధతో మెకానిక్ ఆత్మహత్య
ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం