చదరంగం పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం


♟️♟️♟️♟️♟️♟️♟️
*15 సంవత్సరాల లోపు జిల్లా చదరంగం జట్టు ఎంపిక పోటీలు.*
♟️♟️♟️♟️♟️♟️♟️♟️
       నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22 వ తేదీన   రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 15 సంవత్సరాల లోపు ఓపెన్ మరియు బాలికల నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక   పోటీలు నిర్వహిస్తున్నారు.  
ఎంపికైన జిల్లా జట్లు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు.
ఈనెల 21వ తేదీ లోపు ఆసక్తి గల క్రీడాకారులు ఎంట్రీలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9010451585..

నంద్యాల జిల్లా చెస్ సంఘం:
అధ్యక్షులు: డాక్టర్. జి. రవికృష్ణ
ప్రధాన కార్యదర్శి: జి.రామ సుబ్బారెడ్డి.

Tags:

Related Posts