రైలు కిందపడి ప్రేమికుల ఆత్మహత్య
On
పెద్దలు ప్రేమకు అంగీకరించలేదనే ఆత్మహత్య.
గుంటూరు అక్టోబర్ 18 (రిపబ్లిక్ న్యూస్):
గుంటూరు జిల్లా,పెదకాకాని లో రైల్వే ట్రాక్పై పై ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మృతులు పెదకాకానికి చెందిన మహేశ్(22), నందిగామ మండలానికి చెందిన శైలజ(20)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ హైదరాబాద్లోని ఓ టెలిఫోన్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు..
Tags:
Related Posts
Latest News
02 Jun 2025 11:33:26
లంచం ఇవ్వకపోతే 20 ఏళ్లు జైలు శిక్ష వేయిస్తానని బెదిరింపు.. తాజా కేసుల్లో కాక పాత కేసులో లంచం డిమాండ్.. రూ.80,000 లంచంతో పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్...