కర్నూలు - Praja Republic

ఆదాయం ఫుల్.. విధులు నిల్లు
నంద్యాల, ఏ్ర‌పిల్ 21, (రిప‌బ్లిక్ న్యూస్): నంద్యాల ప‌ట్ట‌ణంలోని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ఉద‌యం ప‌ది గంట‌లు దాటిన అధికారులు ఎవ‌రు విధులకు హాజ‌రు కాలేద‌ని ప్ర‌జ‌లు ఉసురుమంటున్నారు. ఆదాయం ఫుల్ అందుకుంటున్నారు కానీ.., విధుల్లో మాత్రం నిర్ల‌క్ష్యం వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌జ‌లు అస‌హానం వ్య‌క్తం చేస్తున్నారు. మండే ఎండ‌ల్లో ఎక్క‌డెక్క‌డి నుండో స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యానికి ప్ర‌జ‌లు ప‌నుల నిమిత్తం వ‌చ్చి అధికారులు లేక ఎండ‌ల్లో ప‌డిగాపులుకాస్తు ప్రజలు తీవ్ర అసంతృప్తితో వెనుతిరిగి వెళ్తున్నారు.

మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ
నంద్యాల, ఏఫ్రిల్ 2, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాల స్థానిక ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని మున్సిపల్ హైస్కూల్‌ను రాష్ట్ర న్యాయ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి స్వయంగా భోజనం చేసిన మంత్రి ఫరూక్ , విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు వడ్డించకపోవడాన్ని గమనించిన ఆయన, భోజన నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాలలోని మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా వస్తున్న నీరు ఉప్పగా ఉండటంతో విద్యార్థులు తాగడానికి ఇబ్బంది పడుతున్నట్లు మంత్రి ఫరూక్ దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చాలా కాలంగా స్లాప్ లెవల్‌లో ఆగిపోయిన నిర్మాణ పనుల వల్ల, అక్కడ ఉన్న కట్టెలు ఎప్పుడు పడతాయోనని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పాఠశాల రికార్డులు, విద్యార్థులు మరియు సిబ్బంది హాజరు పట్టికలను తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై మంత్రి ఫరూక్ వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడారు. మధ్యాహ్న భోజనంలో లోపాలు, తాగునీరు, భవన నిర్మాణ సమస్యలను వివరించి, యుద్ధ ప్రాతిపదికన వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. పాఠశాల తనిఖీ అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం మెరుగైన పోషకాహారాన్ని అందిస్తోందని . మెనూ ప్రకారం గుడ్డు ఇవ్వకపోవడం సరికాదని విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. నిర్లక్ష్యం వహించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నా విద్యార్థులకు ఉప్పు నీరు రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం మా బాధ్యత. వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని . ఆగిపోయిన స్లాప్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రమాదకరంగా ఉన్న కట్టెలను తొలగించాలని అధికారులను ఆదేశించారు . ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని . విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు, వారికి నాణ్యమైన విద్య అందేలా చూడాలని . జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి పాఠశాలలోని ప్రతి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

లబ్దిదారుల ముంగిటకే ఎన్టీఆర్ భరోసా
కర్నూలు, ఏప్రిల్ 01, (రిపబ్లిక్ న్యూస్): లబ్దిదారుల ముంగిటకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందచేస్తూ, ఏప్రిల్ మాసంలో జిల్లాలో అర్హులైన 2 లక్షల 35 వేల 692 మంది  లబ్దిదారులకు రూ.104.18 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలోభాగంగా గోనెగండ్ల మండలంలోని కైరవాడి గ్రామంలో   అయ్యమ్మ కు వృద్ధాప్య పెన్షన్, నాగలక్ష్మి, రంగమ్మ లకు వితంతువు పెన్షన్, బోయ చిన్న సోమన్న, శ్రీ నిత్య, రహేలమ్మ లకు వైకల్య పెన్షన్ లను  కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్దిదారులకు పెన్షన్ లను పంపిణీ చేస్తూ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో, వికలాంగులతో కలెక్టర్ ఆత్మీయంగా మాట్లాడుతూ ఇంట్లో వారు ఎలా చూసుకుంటున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పెన్షన్ ప్రతి నెల సరైన సమయానికి అందిస్తున్నారా, అని కలెక్టర్ ఆరా తీశారు. నాగలక్ష్మి కి వితంతువు పెన్షన్ అందచేస్తున్న సమయంలో కేవలం వ్యవసాయం మాత్రమే చేయడం కాకుండా పాడి పశువులను కూడా పెంచుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి కి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి రమణారెడ్డి, గోనెగండ్ల తహసిల్దార్ రాజేశ్వరి, ఎంపిడిఓ మణి మంజరి, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం

వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు

పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని కొందరు వ్యక్తులు వైసీపీ కౌన్సిలర్ల అండతో స్థలం మాది అంటూ గుంతను తీసి ధ్వంసం చేశారని స్థానికులు శ్రీకాంత్ రెడ్డి వెంకటరామిరెడ్డి సాదిక్ ఫయాజ్ తదితరులు ఆరోపిస్తున్నారు. ధ్వంసం చేసిన ఈ రహదారి చైతన్య స్కూల్ విద్యార్థులు ఎన్నో గృహాలకు రాకపోకలకు వినియోగిస్తున్నారు ఈ రహదారిని ఆటంకం కలిగించడం వలన విద్యార్థులు గృహ యజమానులు మెకానిక్ షెడ్యూలకు ఎంతో ఇబ్బంది ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు

స్థలంపై వివాదం ఉంటే మున్సిపాలిటీకి రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ పై కోర్టుకు వెళ్లి రుజువు చేసుకోవాలి కానీ మున్సిపాలిటీకి రిజిస్టర్ చేసిన రహదారి స్థలాన్ని ఎలా ధ్వంసం చేస్తారని ప్రశ్నిస్తున్నారు దీనిపై మున్సిపల్ కమిషనర్ కు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రహదారిని పునరుద్ధరించాలని కోరారు

రక్షక భ‌టులే భక్షకబటులు అయ్యారు
కర్నూలు క్రైమ్ ప్రతినిధి, జూన్ 2, (రిపబ్లిక్ న్యూస్): కొత్త  కేసులలోనే కొందరు పోలీసులు లంచాలు అడుగుతారని తెలిసిందే.అయితే ఇక్కడ ఓ పోలీస్ అధికారి దాదాపుగా క్లోజ్ అయిన పాత కేసును రీ ఓపన్ చేస్తానంటూ పలుమార్లు బెదిరించి లంచం తీసుకున్నాడు.. లంచం ఇవ్వకపోతే ఆ పాత కేసులో 20 ఏళ్లు శిక్ష వేయిస్తానంటూ బెదిరించాడు.బాధితుడు కాళ్ల వీళ్ళ పడ్డ నేను ఏ తప్పు చేయలేదని ఎంత బ్రతిమాలిన కనికరించని సదరు పోలీస్ ఇన్స్పెక్టర్ లంచం కావాలంటూ పట్టుపట్టాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు లంచం ఇవ్వడంతో పాటు అతనికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ ను ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. ఇది పోలీస్ వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఉదాహరణ.శాంతి భద్రతల విషయంలో పోలీసులు.బ్లాక్ మెయిలర్లను పట్టుకోవాల్సిన పోలీసులే.బ్లాక్ మెయిలర్లుగా మారి.. పాత విషయాలను అడ్డుపెట్టుకొని లంచం ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో గత సంవత్సరంలో దాదాపుగా క్లోజ్ అయిన ఒక కేసును రీ ఓపన్ చేస్తానంటూ బెదిరించి లంచం అడిగారు. ఆ వ్యవహారంలో ఏసీబీ అధికారులు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మధుసూదనగౌడ్, అతనికి సహకరించిన హెడ్ కానిస్టేబుల్ రవి లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు చెప్పిన వివరాలు బాధితుని కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నా కర్నూలు నగరంలోని షరీన్ నగర్ ప్రాంతానికి చెందిన బెస్త రఘు అతని సోదరుడు రవికుమార్  నగర శివారులోని గుత్తి పెట్రోలు బంకు సమీపంలో వందన ఫుడ్స్ పేరిట బ్రెడ్లు, బన్నులు తయారు చేసే బట్టీ నిర్వహిస్తున్నారు. వారికి మైదాపిండి సరఫరా చేసే స్థానిక కల్లూరు ఎస్టేట్కు చెందిన చలపతి అనే కిరాణా వ్యాపారితో వైరం ఏర్పడింది. వారిపై ఆయన దాడి చేయడంతో చలపతిపై కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తర్వాత చలపతి సైతం తనపై హత్యాయత్నం చేశారంటూ బేస్త రఘు, బేస్త రవిపై కోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 2024, జూన్ 30న నాలుగో పట్టణ పోలీసులు బేస్త రఘు సోదరులపై ఐపీసీ 384, 307 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.కొందరితో గొడవపడ్డారు. ఆ గొడవలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. దీంతో అప్పటి ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య ఇరువురిపై కేసు కట్టారు. దీంతో ఆ కేసులో ఇద్దరు రాజకీ వచ్చారు. దీంతో కేసు దాదాపుగా ముగిసిపోయిందని అప్పటి ఇన్స్పెక్టర్ శంకరయ్య రఘుకు తెలిపాడు. ఆ మేరకు వారు కేసు వ్యవహారం తెగిపోయిందని అనుకున్నారు. అయితే తాజాగా నెల రోజుల క్రితం కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి రఘుకు ఫోన్ చేశారు. 2024 లో మీ పై ఉన్న కేసు ఇంకా పూర్తికాలేదు... ఆ కేసు విషయమై మాట్లాడాలని స్టేషన్ కు రమ్మన్నారు. స్టేషన్ కు వెళ్లిన రఘు అతని సోదరుడు రవి లను ఇన్స్పెక్టర్ మధుసూదన గౌడ్ బెదిరించారు. ఆ కేసు ఇంకా క్లోజ్ కాలేదు.. నేను అనుకుంటే ఆ కేసులో మీకు 20 ఏళ్లు శిక్ష వేస్తానని బెదిరించారు. అలా జరగకూడదు అంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బెస్త రవి తెలిపారు. అయితే తమ వద్ద అంత డబ్బు లేదని ప్రస్తుతానికి రూ.10,000 ఉన్నాయని మిగిలిన డబ్బు తర్వాత ఇస్తామని సీఐ కి చెప్పి బయటకు వచ్చారు. అయితే ఒప్పుకున్న మొత్తం డబ్బు కట్టాల్సిందేనట్టు పోలీసులు బాధితులను వేధించసాగారు. దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.  లంచం మొత్తం పై ఫోర్త్ టౌన్ పోలీసులతో బేరసారాలు జరిపించారు. బేరసారాలలో పోలీసులు దయ తలచి పదివేలు తగ్గించారు. దీంతో 80 వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఆ మేరకు ఆదివారం లంచం ఇస్తానని బాధితుడు పోలీసులకు చెప్పారు. ఆ విషయాలను ఏసీబీ అధికారులు సాక్షయ్యాలుగా రికార్డు చేసుకున్నారు. అదే క్రమంలో ఏసీబీ అధికారులు నిఘా పెట్టి బాధితులతో పాటు లంచం ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. ఆ మేరకు హెడ్ కానిస్టేబుల్ రవి లంచం సొమ్ము తీసుకునేందుకు స్థానికంగా ఉన్న హోటల్కు రమ్మన్నాడు. అక్కడకు రాగానే బాధితుని నుంచి లంచం మొత్తం రూ.80000 తీసుకున్నాడు. అప్పటికే కాపుగాసి ఉన్న ఏసీబీ అధికారులు అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, అతని చేతులకు కెమికల్ టెస్ట్ చేసి, నగదు సీజ్ చేశారు. ఆ మేరకు ఆ కేసులో ఏ1 ముద్దాయిగా ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ ను. ఏ 2 ముద్దాయిగా హెడ్ కానిస్టేబుల్ రవి ను చేర్చి లంచం తీసుకున్నట్లు కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేశారు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఏసీబీ కేసులో ట్రాప్ కావడం సంచలనంగా మారింది. కాగా ఈ మధ్యకాలంలో చాలా పోలీస్ స్టేషన్లలో లంచాలు తీసుకోవడం, సివిల్ పంచాయతీలు చేయడం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు కావడంతో పోలీస్ డిపార్ట్మెంట్ లోనే గాక... పోలీసుల బాధితులలో కూడా కదలిక వచ్చింది. ఏది ఏమైనా ఇలాంటి ఏసీబీ రైడ్లు తరచుగా జరగాలని ప్రజలు నాయకులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల పట్ల ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని వారు కోరుతున్నారు.

ఫోర్‌తో టౌన్ పోలీస్ స్టేషన్ అవినీతికి సూపర్ మార్కెట్ అడ్డా

అనిశా కేసులో ఫిర్యాది బేస్త రఘు మీడియాతో మాట్లాడుతూ నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ అవినీతికి సూపర్ మార్కెట్లా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి వ్యాపారం చేస్తూ కష్టాల్లో ఉన్న తమను తప్పుడు కేసు నెపంతో డబ్బు కోసం వేధించారన్నారు. చివరికి అనిశాను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.